Friday, 25 September 2026
  • Home  
  • లక్ష మందితో సభ నిర్వహణ లక్ష్యం
- రాజన్న సిరిసిల్ల

లక్ష మందితో సభ నిర్వహణ లక్ష్యం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈనెల 30న సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ లక్ష మందితో విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ కార్యకర్తలకు శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని పార్టీ కార్యకర్తలకు శ్రేణులకు సూచించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.