Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

బయోచార్‌తో భూసార పరిరక్షణ: నంద్యాల జిల్లాలో పైలట్ ప్రాజెక్టు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బయోచార్‌తో భూసార పరిరక్షణ: నంద్యాల జిల్లాలో పైలట్ ప్రాజెక్టు

వార్త ముఖ్యాంశాలు

  • పంట అవశేషాలను కాల్చకుండా 'కోంటికి' పరికరంతో బయోచార్‌గా మార్చి, భూసారాన్ని పెంచేలా బయోచార్ వినియోగాన్ని ప్రోత్సహించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి.
  • రాజకుమారి అధికారులను ఆదేశించారు.
  • కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలిపారు.ప్రాజెక్టు అమలుకు సంబంధించిన ప్రతిపాదనలను వారం రోజుల్లో సమర్పించాలని ఫోర్ రెడ్డి ఫౌండేషన్, క్లైమిత్ర సంస్థలను కోరారు.

పంట అవశేషాలను కాల్చకుండా ‘కోంటికి’ పరికరంతో బయోచార్‌గా మార్చి, భూసారాన్ని పెంచేలా బయోచార్ వినియోగాన్ని ప్రోత్సహించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలిపారు.ప్రాజెక్టు అమలుకు సంబంధించిన ప్రతిపాదనలను వారం రోజుల్లో సమర్పించాలని ఫోర్ రెడ్డి ఫౌండేషన్, క్లైమిత్ర సంస్థలను కోరారు. మూడు నుంచి ఆరు నెలల్లో ఫలితాలను శాస్త్రీయంగా అంచనా వేస్తామన్నారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *