Friday, 25 September 2026
  • Home  
  • బయోచార్‌తో భూసార పరిరక్షణ: నంద్యాల జిల్లాలో పైలట్ ప్రాజెక్టు
- నంద్యాల

బయోచార్‌తో భూసార పరిరక్షణ: నంద్యాల జిల్లాలో పైలట్ ప్రాజెక్టు

పంట అవశేషాలను కాల్చకుండా ‘కోంటికి’ పరికరంతో బయోచార్‌గా మార్చి, భూసారాన్ని పెంచేలా బయోచార్ వినియోగాన్ని ప్రోత్సహించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలిపారు.ప్రాజెక్టు అమలుకు సంబంధించిన ప్రతిపాదనలను వారం రోజుల్లో సమర్పించాలని ఫోర్ రెడ్డి ఫౌండేషన్, క్లైమిత్ర సంస్థలను కోరారు. మూడు నుంచి ఆరు నెలల్లో ఫలితాలను శాస్త్రీయంగా అంచనా వేస్తామన్నారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.