Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి

స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి

పున్నమి ప్రతినిధి
కడప, సెప్టెంబర్ 23

కడప నగరంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో 3వ డివిజన్‌కు సంబంధించిన విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. 66 డివిజన్లలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని అన్నారు. పార్టీ సభ్యులందరికీ ఐడీ కార్డులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో యానాదయ్య, పెద్దిరెడ్డి రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి

స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *