Thursday, 24 September 2026
  • Home  
  • ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు మరో అవకాశం.. 26 వరకు గడువుపెంపు : DIEO. K. రవిబాబు వెల్లడి
- ఖమ్మం

ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు మరో అవకాశం.. 26 వరకు గడువుపెంపు : DIEO. K. రవిబాబు వెల్లడి

2026–27 విద్యా సంవత్సరానికి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంటర్‌ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు జిల్లా ఇంటర్‌ విద్యాశాఖ అధికారి కే. రవిబాబు తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు విద్యార్థులు ప్రవేశాలు పొందవచ్చని పేర్కొన్నారు. నిర్ణయించిన గడువు ముగిసిన అనంతరం అడ్మిషన్ల ప్రక్రియ నిలిపివేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదవాలనుకునే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంబంధిత కళాశాలలను సంప్రదించి నిర్ణీత గడువులోగా ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. గడువు ముగిసిన తర్వాత ఎలాంటి అవకాశం ఉండదని DIEO వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.