Thursday, 24 September 2026
  • Home  
  • నెల రోజులు కాకుండానే దెబ్బతిన్న ముక్కామల–అమలాపురం మెయిన్ రోడ్
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నెల రోజులు కాకుండానే దెబ్బతిన్న ముక్కామల–అమలాపురం మెయిన్ రోడ్

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముక్కామల నుంచి అమలాపురం వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణం పూర్తయి నెల రోజులు కూడా కాకముందే పలుచోట్ల దెబ్బతిన్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం పనుల కారణంగా ప్రజాధనం వృథా అవుతోందని, కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని వారు ఆరోపిస్తున్నారు. రహదారి నాణ్యతపై సంబంధిత అధికారులు వెంటనే పరిశీలన చేపట్టి, లోపాలు ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుని, నాణ్యమైన రహదారిని పునర్నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.