Wednesday, 23 September 2026
  • Home  
  • వీఆర్ఏలకు తక్షణమే పే స్కేల్ అమలు చేయాలి రీలే నిరాహార దీక్ష లో దొరవారిసత్రం మండలం వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌..
- తిరుపతి

వీఆర్ఏలకు తక్షణమే పే స్కేల్ అమలు చేయాలి రీలే నిరాహార దీక్ష లో దొరవారిసత్రం మండలం వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌..

దొరవారి సత్రం మండలం: వీఆర్ఏలకు తక్షణమే ప్రమోషన్లు కల్పించాలని, వీఆర్ఏల నుంచి వీఆర్వోలుగా 70 శాతం పదోన్నతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, నాయకులు డిమాండ్‌ చేశారు. అలాగే వీఆర్ఏలకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ తక్షణమే అందించాలని కోరారు. నైట్‌ వాచ్‌మెన్‌ విధుల్లో ఉన్న సిబ్బందికి సంబంధించి డ్యూటీలను తక్షణమే రద్దు చేయాలని, VRA లకుసంబంధించిన వాచ్‌మెన్లు, డ్రైవర్లు, కంప్యూటర్‌ ఉద్యోగులకు కూడా అర్హతలకు అనుగుణంగా ప్రమోషన్లు కల్పించాలని కోరారు. ఈ సమస్యలపై ప్రభుత్వం, రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిశీలించి తక్షణ పరిష్కారం చూపాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బల్లి విజయచంద్ర, మండలాధ్యక్షురాలు స్వాతి, గోపాలు, రమణయ్య, m వెంకటేశ్వర్లు, రాజరత్నం, G చెంచు కృష్ణ, K వెంకటేశ్వర్లు, బక్కయ్య, గంగయ్య, కాంతమ్మ. సుబ్బ్రమణ్యం, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.

దొరవారి సత్రం మండలం: వీఆర్ఏలకు తక్షణమే ప్రమోషన్లు కల్పించాలని, వీఆర్ఏల నుంచి వీఆర్వోలుగా 70 శాతం పదోన్నతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, నాయకులు డిమాండ్‌ చేశారు. అలాగే వీఆర్ఏలకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ తక్షణమే అందించాలని కోరారు.
నైట్‌ వాచ్‌మెన్‌ విధుల్లో ఉన్న సిబ్బందికి సంబంధించి డ్యూటీలను తక్షణమే రద్దు చేయాలని, VRA లకుసంబంధించిన వాచ్‌మెన్లు, డ్రైవర్లు, కంప్యూటర్‌ ఉద్యోగులకు కూడా అర్హతలకు అనుగుణంగా ప్రమోషన్లు కల్పించాలని కోరారు.
ఈ సమస్యలపై ప్రభుత్వం, రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిశీలించి తక్షణ పరిష్కారం చూపాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బల్లి విజయచంద్ర, మండలాధ్యక్షురాలు స్వాతి, గోపాలు, రమణయ్య, m వెంకటేశ్వర్లు, రాజరత్నం, G చెంచు కృష్ణ, K వెంకటేశ్వర్లు, బక్కయ్య, గంగయ్య, కాంతమ్మ. సుబ్బ్రమణ్యం, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.