Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల సమావేశంలో సర్పంచి పత్తిపాటి ధర్మరాజుని సన్మానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల సమావేశంలో సర్పంచి పత్తిపాటి ధర్మరాజుని సన్మానం

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మాజీ సర్పంచి పత్తిపాటి ధర్మరాజు మైలవరం సీఎంఆర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల సమావేశంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ధర్మరాజు సొంత గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండగా లక్కిరెడ్డి అనిమిరెడ్డి లక్కిరెడ్డి ప్రకాశ్ రెడ్డి లక్కిరెడ్డి బాల రెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా సొంత గ్రామంలో సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు కాలువలు అనేక సేవా కార్యక్రమాలు ఆ గ్రామం అభివృద్ధి కొరకు ఎంతో పని చేశారని మాజీమంత్రి జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తిపాటి ధర్మరాజు మాజీ సర్పంచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పామర్తి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అప్పిడి సత్యనారాయణ రెడ్డి రామ రెడ్డి ఎస్సీ నాయకులు అందరు పాల్గొని సన్మానించారు

మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల సమావేశంలో సర్పంచి పత్తిపాటి ధర్మరాజుని సన్మానం

మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల సమావేశంలో సర్పంచి పత్తిపాటి ధర్మరాజుని సన్మానం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *