ఈరోజు…….10-10-2026
🕚 ఉదయం 11 గంటలకు
స్థలం: విజయవాడ పార్లమెంటు సభ్యులు *శ్రీ కేశినేని శివనాద్ ( చిన్ని) గారి* ఆహ్వానం మేరకు ఆఫీస్ నందు,
*పద్మశ్రీ మందకృష్ణ మాది గారి* సారధ్యంలో పనిచేస్తున్న ఎంఆర్పిఎస్ సంబంధించిన ముఖ్య నేతల సమావేశం జరిగింది.
విజయవాడ నగరంలో పోయిన సంవత్సరం నిర్వహించినట్లే ఈ సంవత్సరం కూడా విజయవాడ ఉత్సవ్ 2.0 నిర్వహిస్తున్నట్లు తెలియపరిచారు, విజయవాడ కీర్తినిదేశం నలుమూలలకి వ్యాపించే విధంగా ఈ ఉత్సవాలు జరిపిస్తామని, ఈ కార్యక్రమానికి దేశ మొట్టమొదటి పౌరులు అయినటువంటి *ఈ దేశ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి మురుము* గారు విచ్చేస్తున్నారని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వస్తున్నట్లు తెలిపారు, సార్స్, విజయవాడ ఉత్సవాలు, దసరా నవరాత్రులు పురస్కరించుకొని విజయవాడలో జరిగే ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కూడా భాగస్వామ్యంలో అవ్వాలని, ఎమ్మార్పీఎస్ సూచనలు సలహాలు చెప్పాలని కోరడమైనది, దీనికి సంబంధించి విజయవాడ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకత్వం కొన్ని సలహాలు సూచనలు చేయడం జరిగింది, ఈ కార్యక్రమానికి *పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి* ఎమ్మార్పీఎస్ పక్షాన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేయడం అయినది.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి సీనియర్ నాయకత్వం హాజరవ్వడం జరిగింది……….
*లింగాల నర్సింలు మాదిగ*
*కాంపాటి వెంకటేశ్వరరావు మాదిగ*
*దేవులూరి టోనీ మాదిగ*
*మొండితోక విజయ్ మాదిగ*
*ఇసుకపల్లి చంటి మాదిగ*
*పరస కృష్ణ మాదిగ*
*జిల్లా సురేష్ మాదిగ*
*మామిడి రాంబాబు మాదిగ*
*పులి దిలీప్ మాదిగ*
బాబురావు మాదిగ
కటికల సైదులు మాదిగ, చిర్ర అశోక్ మాదిగ, గుండె శ్రీను మాదిగ, తదితరులు పాల్గొన్నారు.
సామాజిక ఉద్యమ నమస్కారాలతో……
*వేల్పుల సురేష్ మాదిగ*
MRPS విజయవాడ అర్బన్ అధ్యక్షులు…. 🙏

