Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

దసరా సందర్భంగా ఉత్సవాలను విజయవాడ జయప్రదం చేయండి కేసినేనిచిన్ని విజయవాడ ఎంపీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దసరా సందర్భంగా ఉత్సవాలను విజయవాడ జయప్రదం చేయండి కేసినేనిచిన్ని విజయవాడ ఎంపీ

ప్రచురణార్థం

దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఉత్సవ్ జయప్రదం చేయండి.

ఈ కార్యక్రమంలో పశ్చిమ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్ మాధవ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం తెలుగు యువత ఆధ్వర్యంలో చిట్టినగర్ సెంటర్ నుండి బైక్ ర్యాలీని ప్రారంభించి నెహ్రూబమ్ సెంటర్, కోమల విలాస్ సెంటర్ మీదగా బ్రాహ్మణ వీధి కాలేశ్వరం మార్కెట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది

విజయవాడ ఉత్సవ్ జయప్రదం చేయమని పున్నమి ఘాట్ తుమ్మలపల్లి కళాక్షేత్రం సిద్ధార్థ కాలేజ్ సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం దేశంలోని అమరావతిని విజయవాడని గుర్తింపు పోయే విధంగా రాష్ట్రపతిని పలు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించారు ప్రతి ఒక్క కుటుంబం కూడా ప్రతి ఇంట్లో దసరా పండుగను జరుపుకుంటూ విజయవాడ ఉత్సవ్ నీ తెలికిస్తూ ప్రతి యువత కుటుంబ సమేతంగా వచ్చి సినీ గాయకుల నిర్వహించబడే కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుకోవాలని కోరారు

ఈ కార్యక్రమంలో తెలుగు యువత మరియు జన సైనికులు నాయకులు పాల్గొన్నారు

కొంచెం బాలకృష్ణ
కోరబత్తుల మహేష్
దాస్యం జగదీష్
ఆకుల నాగు
దత్తి దుర్గ నాగేంద్ర
భెవర పాపారావు
ఆవుల నాగరాజు
గోవుల రామచంద్ర
దేవర గిరీష్
షరీఫ్
మోర బోయిన శీను
మణికంఠ
ఆకుల దినేష్
తమ్మిన వెంకటేష్
గని శెట్టి చిన్న
కుంభంపాటి నాగేంద్రబాబు
కొరగంజి రాజు
మల్లేష్
జగదీష్
రామకృష్ణ
భెవర మహేష్
భోగవల్లి రమేష్
శివరాత్రి సాంబ తదితరులు పాల్గొన్నారు.

దసరా సందర్భంగా ఉత్సవాలను విజయవాడ జయప్రదం చేయండి కేసినేనిచిన్ని విజయవాడ ఎంపీ

దసరా సందర్భంగా ఉత్సవాలను విజయవాడ జయప్రదం చేయండి కేసినేనిచిన్ని విజయవాడ ఎంపీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *