Wednesday, 23 September 2026
  • Home  
  • ద్విచక్ర వాహనదారులుదగదర్తి ఎస్ఐ మహేంద్ర తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి..
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ద్విచక్ర వాహనదారులుదగదర్తి ఎస్ఐ మహేంద్ర తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి..

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.. దగదర్తి ఎస్ఐ మహేంద్ర. పున్నమి ప్రతి నిది ముత్యాల గిరి దగదర్తి: ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని దగదర్తి ఎస్సై మహీంద్ర సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, ద్విచక్ర వాహనం నడిపే సమయంలో హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో తలకు తీవ్ర గాయాలు కాకుండా రక్షణ పొందవచ్చని ఎస్సై తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. “హెల్మెట్ భారంగా కాదు.. మన ప్రాణాలకు రక్షణ కవచం” అని ఎస్సై మహేంద్ర ప్రజలకు అవగాహన కల్పించారు.

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.. దగదర్తి ఎస్ఐ మహేంద్ర.
పున్నమి ప్రతి నిది ముత్యాల గిరి

దగదర్తి: ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని దగదర్తి ఎస్సై మహీంద్ర సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన పేర్కొన్నారు.

ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, ద్విచక్ర వాహనం నడిపే సమయంలో హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో తలకు తీవ్ర గాయాలు కాకుండా రక్షణ పొందవచ్చని ఎస్సై తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు.

“హెల్మెట్ భారంగా కాదు.. మన ప్రాణాలకు రక్షణ కవచం” అని ఎస్సై మహేంద్ర ప్రజలకు అవగాహన కల్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.