నందలూరులో రు.1,30,000ల రికార్డు ధరకు వినాయకుని మహా లడ్డూ ధక్కించుకున్న కొట్టే మణేమ్మ వారి కుమారులు కొట్టే శ్రీహరి-కొట్టే హరిష్.
నందలూరు బ్రాహ్మణ వీధి “డిజి గణేష్ కమిటీ” ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలం పాటలో రాజంపేట నియోజకవర్గ జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి,కొట్టే హరిష్ ల గారి మాతృమూర్తి కొట్టే మణెమ్మ గారు రూ. 1,30,000/- లకు 21 కేజీల పవిత్ర మహా లడ్డూను దక్కించుకున్నారు.
ఉమ్మడి కడప జిల్లాలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ లడ్డూను సొంతం చేసుకున్న కొట్టే శ్రీహరి గారి కుటుంబాన్ని కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు మేళతాళాలు, బాణసంచా కాల్పుల నడుమ ఘనంగా సన్మానించి ఊరేగింపుగా ఇంటికి సాగనంపారు.
“ఆ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులు, కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”

నందలూరులో రు.1,30,000ల రికార్డు ధరకు వినాయకుని మహా లడ్డూ ధక్కించుకున్న కొట్టే మణేమ్మ వారి కుమారులు కొట్టే శ్రీహరి-కొట్టే హరిష్.
నందలూరులో రు.1,30,000ల రికార్డు ధరకు వినాయకుని మహా లడ్డూ ధక్కించుకున్న కొట్టే మణేమ్మ వారి కుమారులు కొట్టే శ్రీహరి-కొట్టే హరిష్. నందలూరు బ్రాహ్మణ వీధి “డిజి గణేష్ కమిటీ” ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలం పాటలో రాజంపేట నియోజకవర్గ జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి,కొట్టే హరిష్ ల గారి మాతృమూర్తి కొట్టే మణెమ్మ గారు రూ. 1,30,000/- లకు 21 కేజీల పవిత్ర మహా లడ్డూను దక్కించుకున్నారు. ఉమ్మడి కడప జిల్లాలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ లడ్డూను సొంతం చేసుకున్న కొట్టే శ్రీహరి గారి కుటుంబాన్ని కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు మేళతాళాలు, బాణసంచా కాల్పుల నడుమ ఘనంగా సన్మానించి ఊరేగింపుగా ఇంటికి సాగనంపారు. “ఆ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులు, కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”

