Tuesday, 22 September 2026
  • Home  
  • కొత్తూరు గ్రామంలోని పలు విద్యుత్ సమస్యలపై ఏడి రాజేష్ గారిని కలిసిన సర్పంచ్ వినోద్ కుమార్.
- వరంగల్

కొత్తూరు గ్రామంలోని పలు విద్యుత్ సమస్యలపై ఏడి రాజేష్ గారిని కలిసిన సర్పంచ్ వినోద్ కుమార్.

కొత్తూరు గ్రామంలోని విద్యుత్ ఓవర్ లోడ్ కారణంగా పలుమార్లు విద్యుత్ అంతరాయం జరుగడంతో పల్లె ప్రకృతి వనంలో 25 వోల్టేజ్ డిటిఆర్ ఏర్పాటు చేయాలని మరియు దుంపిల గడ్డ శివారు వ్యవసాయ రైతులకు సంబంధించిన బావులకు దుడ్డు వీరాస్వామి బావి వద్ద కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఏడి గారిని కోరడం జరిగింది. ఈ విషయంపై విద్యుత్ శాఖ ఏడి గారు సానుకులంగా స్పందించి త్వరలో ఏర్పాటు చేపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ Ae మంగమ్మ గారు,ఉప సర్పంచ్ ఆరె సంపత్ కుమార్ గారు, వార్డు సభ్యుడు జాటోత్ బాలు గారు, రైతులు దుడ్డు విజేందర్, మజ్జిగ రవి, లైన్ మెన్ దేవేందర్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.