Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

మిధునకు బీసీ సంఘం నాయకుల ఆశీస్సులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మిధునకు బీసీ సంఘం నాయకుల ఆశీస్సులు

నూతన వస్త్ర, ఫల పుష్పాలంకరణ వేడుకకు హాజరైన డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు
ఖానాపురం పున్నమి ప్రతినిధి: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం మంగళవారిపేట గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం మండల నాయకుడు ఎద్దు కుమార్ యాదవ్ – శిరీష దంపతుల కుమార్తె మిధున నూతన వస్త్ర, ఫల పుష్పాలంకరణ, చీరకట్టు వేడుక ఘనంగా నిర్వహించారు.
ఈ శుభకార్యానికి బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు, నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారి మిధునను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చిన్నారి ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి మారబోయిన రాములు యాదవ్, నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, ఎద్దు మల్లేష్ యాదవ్, కలకొండ సత్యనారాయణ చారి, తాళ్లపెళ్లి గురు, ఖానాపూర్ మండల నాయకులు ఆబోతు అశోక్ యాదవ్, మేకల రవికుమార్, బొల్లు మురళి, పోషబోయిన సతీష్ తదితరులు పాల్గొని చిన్నారికి శుభాకాంక్షలు

మిధునకు బీసీ సంఘం నాయకుల ఆశీస్సులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *