Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

మానేపల్లి భద్రమ్మ – రామయ్య కూతురి వివాహ వేడుక లో పాల్గొన్న. బుధరావుపేట బిఆర్ఎస్ పార్టీ నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మానేపల్లి భద్రమ్మ – రామయ్య కూతురి వివాహ వేడుక లో పాల్గొన్న. బుధరావుపేట బిఆర్ఎస్ పార్టీ నాయకులు

ఖానాపురం పత్రిక.నరేష్ పటేల్ – మంజు పటేల్ వివాహ వేడుకలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు
మానేపల్లి భద్రమ్మ – రామయ్య కుటుంబంలో జరిగిన వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు.మంజు పటేల్‌ ,నరేష్ పటేల్ వివాహ మహోత్సవానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ వివాహ వేడుకలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బుధరావుపేట గ్రామ ఉపసర్పంచ్ సింగు సుధాకర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎస్.కె. యాకూబ్ పాషా, మాజీ ఉపసర్పంచ్ సుద గాని మురళి, ఆకుల లింగయ్య పసునూరి నరసయ్య, ఎస్.కె ఆసిఫ్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని సందడి చేశారు.

మానేపల్లి భద్రమ్మ – రామయ్య కూతురి వివాహ వేడుక లో పాల్గొన్న. బుధరావుపేట బిఆర్ఎస్ పార్టీ నాయకులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *