చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామ విద్యార్థులు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. సంగం–చేజర్ల మార్గంలో ఉదయం 8:30 గంటలకు నడిచే బస్సును వారం రోజులుగా 9:30 గంటలకు మార్చడంతో చేజర్ల జిల్లా పరిషత్ హైస్కూల్‌కు వెళ్లే విద్యార్థులు సమయానికి చేరుకోలేకపోతున్నారు. అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి పాత సమయానికే బస్సు నడపాలని కోరారు.

విద్యార్థులకు బస్సు లేక ఇబ్బందులు