Tuesday, 22 September 2026
  • Home  
  • బీజేపీ ఎస్సీ మోర్చా ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్‌గా కోటమర్తి సుదర్శన్
- ఖమ్మం

బీజేపీ ఎస్సీ మోర్చా ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్‌గా కోటమర్తి సుదర్శన్

ఖమ్మం పార్లమెంట్ బీజేపీ ఎస్సీ మోర్చా కన్వీనర్‌గా కోటమర్తి సుదర్శన్ నియమితులయ్యారు. ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కాంతి కిరణ్ సూచన మేరకు ఈ నియామకం చేపట్టారు. ఎస్సీ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షులు బండ్ల రిగన్ ప్రతాప్ సుదర్శన్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ఎస్సీ మోర్చాను పార్లమెంట్ పరిధిలో మరింత విస్తరించాలని నాయకులు సూచించారు. సుదర్శన్‌కు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.