Tuesday, 22 September 2026
  • Home  
  • భారీ వర్షాలతో ఉప్పొంగిన అవుకు జలపాతం కనువిందు చేస్తున్న సీమ అందాలు.
- అన్నమయ్య

భారీ వర్షాలతో ఉప్పొంగిన అవుకు జలపాతం కనువిందు చేస్తున్న సీమ అందాలు.

భారీ వర్షాలతో ఉప్పొంగిన అవుకు జలపాతం కనువిందు చేస్తున్న సీమ అందాలు. రాయలసీమలో భారీ వర్షాలతో నంద్యాల జిల్లాలోని అవుకు జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. ‘సైరా’ సినిమా షూటింగ్ ఇక్కడ జరగడంతో దీనిని ‘సైరా వాటర్ ఫాల్స్’ అని కూడా పిలుస్తారు.అనంతపురం జిల్లాలోని కోనఉప్పలపాడు జలపాతం కూడా అందంగా కనిపిస్తోంది. అవుకు, కోనఉప్పలపాడు జలపాతాల దృశ్యాలు సీమ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి Uploaded Video:

భారీ వర్షాలతో ఉప్పొంగిన అవుకు జలపాతం కనువిందు చేస్తున్న సీమ అందాలు.
రాయలసీమలో భారీ వర్షాలతో నంద్యాల జిల్లాలోని అవుకు జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. ‘సైరా’ సినిమా షూటింగ్ ఇక్కడ జరగడంతో దీనిని ‘సైరా వాటర్ ఫాల్స్’ అని కూడా పిలుస్తారు.అనంతపురం జిల్లాలోని కోనఉప్పలపాడు జలపాతం కూడా అందంగా కనిపిస్తోంది. అవుకు, కోనఉప్పలపాడు జలపాతాల దృశ్యాలు సీమ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.