Tuesday, 22 September 2026
  • Home  
  • నేతన్నలకు రూ. 49 కోట్ల రుణమాఫీ
- రాజన్న సిరిసిల్ల

నేతన్నలకు రూ. 49 కోట్ల రుణమాఫీ

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 20 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నేతన్నలకు ప్రభుత్వం రూ.49 కోట్ల రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 25 హెచ్పి విద్యుత్ సరఫరా కనెక్షన్ల సమస్యలను 48 గంటల్లో పరిష్కరించామన్నారు చేనేత రంగ అభివృద్ధికి చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 20 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నేతన్నలకు ప్రభుత్వం రూ.49 కోట్ల రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 25 హెచ్పి విద్యుత్ సరఫరా కనెక్షన్ల సమస్యలను 48 గంటల్లో పరిష్కరించామన్నారు
చేనేత రంగ అభివృద్ధికి చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.