Wednesday, 23 September 2026
  • Home  
  • వినాయక మండపం వద్ద అన్నదానం
- రాజన్న సిరిసిల్ల

వినాయక మండపం వద్ద అన్నదానం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 20 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బైపాస్ రోడ్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వేములవాడ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన ప్రసాదాన్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భక్తులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.