భారీ వర్షంతో కౌట్లకే గ్రామంలో విషాదం
బాధిత పశువుల యజమానులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి, నిర్మల్ జిల్లా కౌట్లకే గ్రామంలో భారీ వర్షంతో పాటు పిడుగుపాటు చోటుచేసుకుంది. గ్రామంలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. సిద్దులకుంట రోడ్డులోని పశువుల మందపై పిడుగు పడటంతో ఆరు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. తమ జీవనోపాధిని కోల్పోయిన బాధిత పశువుల యజమానులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

పిడుగుపాటుకు ఆరు గేదెలు మృతి
భారీ వర్షంతో కౌట్లకే గ్రామంలో విషాదం బాధిత పశువుల యజమానులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి, నిర్మల్ జిల్లా కౌట్లకే గ్రామంలో భారీ వర్షంతో పాటు పిడుగుపాటు చోటుచేసుకుంది. గ్రామంలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. సిద్దులకుంట రోడ్డులోని పశువుల మందపై పిడుగు పడటంతో ఆరు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. తమ జీవనోపాధిని కోల్పోయిన బాధిత పశువుల యజమానులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

