గాజువాక,(పున్నమి ప్రతినిధి),సెప్టెంబర్ 17: దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను 75వ వార్డులో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 75వ వార్డు మాజీ కార్పొరేటర్, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు పులి లక్ష్మీబాయి వెంకట రమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పులి లక్ష్మీబాయి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తంగా పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడు పర్యాయాలు, ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు పులి వెంకట రమణారెడ్డి, కిలాన ముసలయ్య, ములకలపల్లి పెంటయ్య, కె. వరలక్ష్మి, మంత్రి నగేష్, నీలాపు అప్పలరెడ్డి, వెంపాడ అప్పన్నరెడ్డి, సీరపు వెంకటరావు, ముద్దుర్తి శ్రీరామమూర్తి తద

75వ వార్డులో మోదీ జన్మదిన వేడుకలు