Sunday, 20 September 2026
  • Home  
  • *🏡 నూతన ఇంటి నిర్మాణానికి చేయూత… సేవా స్ఫూర్తికి మరో నిదర్శనం..* *రెడ్డిగూడెం/ఎస్సీ కాలనీ..* *ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కంచపాము. ఇస్సాకు, విజయ్ కుమార్ ల నూతన గృహ నిర్మాణంలో భాగంగా ఈరోజు నిర్వహించిన స్లాబ్ ఏర్పాటు పనులను వారి ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రారంభించారు*. *ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను కలిసి నూతన గృహ నిర్మాణానికి శుభాకాంక్షలు తెలియజేశారు*. *అనంతరం ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు శ్రీ. పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి, శ్రీ. ఉయ్యూరు. వెంకటేశ్వర రెడ్డి (పెదబాబు) ల వితరణతో 50 సిమెంట్ బ్యాగులను ఇస్సాకు, విజయ్ కుమార్ లకు అందజేశారు.* *ఒక కుటుంబం తమ కలల ఇంటిని నిర్మించుకునే సమయంలో వారికి అవసరమైన సహకారం అందించడం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు…* *వారి ఆనందంలో మనం కూడా భాగస్వాములమవుతున్నామనే ఆత్మీయ భావనకు ప్రతీక.* *పార్టీ కార్యకర్తలు, నాయకులు ఒకరికి ఒకరు అండగా నిలుస్తూ,* *అవసరమైన వేళలో సహాయం అందిస్తూ ముందుకు సాగడం తెలుగుదేశం పార్టీ కుటుంబ బంధానికి నిదర్శనం.* *ఇంకా ఈ కార్యక్రమంలో..*, *నరేడ్ల.బాలకృష్ణారెడ్డి(DC-వైస్ చైర్మన్)*, *మాతంగి. యేసు*, *మాతంగి రామారావు* *మల్లాది శంకర్రావు*, *పులిపాక అనంతకుమార్*, *షేక్.బడేమియా,తదితరులు పాల్గొన్నారు*. *ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి, ప్రతి కుటుంబానికి అవసరమైన సమయంలో తోడుగా నిలిచే స్ఫూర్తి కొనసాగాలని ఆకాంక్షిస్తూ…* *ఇస్సాకు, విజయ్ కుమార్ కుటుంబాలకు* *నూతన గృహ నిర్మాణ శుభాకాంక్షలు..*. *వారి నూతన గృహం* *ఆనందాలకు, ఆత్మీయతకు, శుభాలకు నిలయంగా మారాలని కోరుకుంటున్నాము.
- ఎన్ టి ఆర్ జిల్లా

*🏡 నూతన ఇంటి నిర్మాణానికి చేయూత… సేవా స్ఫూర్తికి మరో నిదర్శనం..* *రెడ్డిగూడెం/ఎస్సీ కాలనీ..* *ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కంచపాము. ఇస్సాకు, విజయ్ కుమార్ ల నూతన గృహ నిర్మాణంలో భాగంగా ఈరోజు నిర్వహించిన స్లాబ్ ఏర్పాటు పనులను వారి ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రారంభించారు*. *ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను కలిసి నూతన గృహ నిర్మాణానికి శుభాకాంక్షలు తెలియజేశారు*. *అనంతరం ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు శ్రీ. పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి, శ్రీ. ఉయ్యూరు. వెంకటేశ్వర రెడ్డి (పెదబాబు) ల వితరణతో 50 సిమెంట్ బ్యాగులను ఇస్సాకు, విజయ్ కుమార్ లకు అందజేశారు.* *ఒక కుటుంబం తమ కలల ఇంటిని నిర్మించుకునే సమయంలో వారికి అవసరమైన సహకారం అందించడం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు…* *వారి ఆనందంలో మనం కూడా భాగస్వాములమవుతున్నామనే ఆత్మీయ భావనకు ప్రతీక.* *పార్టీ కార్యకర్తలు, నాయకులు ఒకరికి ఒకరు అండగా నిలుస్తూ,* *అవసరమైన వేళలో సహాయం అందిస్తూ ముందుకు సాగడం తెలుగుదేశం పార్టీ కుటుంబ బంధానికి నిదర్శనం.* *ఇంకా ఈ కార్యక్రమంలో..*, *నరేడ్ల.బాలకృష్ణారెడ్డి(DC-వైస్ చైర్మన్)*, *మాతంగి. యేసు*, *మాతంగి రామారావు* *మల్లాది శంకర్రావు*, *పులిపాక అనంతకుమార్*, *షేక్.బడేమియా,తదితరులు పాల్గొన్నారు*. *ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి, ప్రతి కుటుంబానికి అవసరమైన సమయంలో తోడుగా నిలిచే స్ఫూర్తి కొనసాగాలని ఆకాంక్షిస్తూ…* *ఇస్సాకు, విజయ్ కుమార్ కుటుంబాలకు* *నూతన గృహ నిర్మాణ శుభాకాంక్షలు..*. *వారి నూతన గృహం* *ఆనందాలకు, ఆత్మీయతకు, శుభాలకు నిలయంగా మారాలని కోరుకుంటున్నాము.

*🏡 నూతన ఇంటి నిర్మాణానికి చేయూత… సేవా స్ఫూర్తికి మరో నిదర్శనం..* *రెడ్డిగూడెం/ఎస్సీ కాలనీ..* *ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కంచపాము. ఇస్సాకు, విజయ్ కుమార్ ల నూతన గృహ నిర్మాణంలో భాగంగా ఈరోజు నిర్వహించిన స్లాబ్ ఏర్పాటు పనులను వారి ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రారంభించారు*. *ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను కలిసి నూతన గృహ నిర్మాణానికి శుభాకాంక్షలు తెలియజేశారు*. *అనంతరం ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు శ్రీ. పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి, శ్రీ. ఉయ్యూరు. వెంకటేశ్వర రెడ్డి (పెదబాబు) ల వితరణతో 50 సిమెంట్ బ్యాగులను ఇస్సాకు, విజయ్ కుమార్ లకు అందజేశారు.* *ఒక కుటుంబం తమ కలల ఇంటిని నిర్మించుకునే సమయంలో వారికి అవసరమైన సహకారం అందించడం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు…* *వారి ఆనందంలో మనం కూడా భాగస్వాములమవుతున్నామనే ఆత్మీయ భావనకు ప్రతీక.* *పార్టీ కార్యకర్తలు, నాయకులు ఒకరికి ఒకరు అండగా నిలుస్తూ,* *అవసరమైన వేళలో సహాయం అందిస్తూ ముందుకు సాగడం తెలుగుదేశం పార్టీ కుటుంబ బంధానికి నిదర్శనం.* *ఇంకా ఈ కార్యక్రమంలో..*, *నరేడ్ల.బాలకృష్ణారెడ్డి(DC-వైస్ చైర్మన్)*, *మాతంగి. యేసు*, *మాతంగి రామారావు* *మల్లాది శంకర్రావు*, *పులిపాక అనంతకుమార్*, *షేక్.బడేమియా,తదితరులు పాల్గొన్నారు*. *ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి, ప్రతి కుటుంబానికి అవసరమైన సమయంలో తోడుగా నిలిచే స్ఫూర్తి కొనసాగాలని ఆకాంక్షిస్తూ…* *ఇస్సాకు, విజయ్ కుమార్ కుటుంబాలకు* *నూతన గృహ నిర్మాణ శుభాకాంక్షలు..*. *వారి నూతన గృహం* *ఆనందాలకు, ఆత్మీయతకు, శుభాలకు నిలయంగా మారాలని కోరుకుంటున్నాము..🙏🏡* *

*🏡 నూతన ఇంటి నిర్మాణానికి చేయూత… సేవా స్ఫూర్తికి మరో నిదర్శనం..*

*రెడ్డిగూడెం/ఎస్సీ కాలనీ..*

*ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కంచపాము. ఇస్సాకు, విజయ్ కుమార్ ల నూతన గృహ నిర్మాణంలో భాగంగా ఈరోజు నిర్వహించిన స్లాబ్ ఏర్పాటు పనులను వారి ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రారంభించారు*.
*ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను కలిసి నూతన గృహ నిర్మాణానికి శుభాకాంక్షలు తెలియజేశారు*.

*అనంతరం ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు శ్రీ. పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి, శ్రీ. ఉయ్యూరు. వెంకటేశ్వర రెడ్డి (పెదబాబు) ల వితరణతో 50 సిమెంట్ బ్యాగులను ఇస్సాకు, విజయ్ కుమార్ లకు అందజేశారు.*

*ఒక కుటుంబం తమ కలల ఇంటిని నిర్మించుకునే సమయంలో వారికి అవసరమైన సహకారం అందించడం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు…* *వారి ఆనందంలో మనం కూడా భాగస్వాములమవుతున్నామనే ఆత్మీయ భావనకు ప్రతీక.*

*పార్టీ కార్యకర్తలు, నాయకులు ఒకరికి ఒకరు అండగా నిలుస్తూ,* *అవసరమైన వేళలో సహాయం అందిస్తూ ముందుకు సాగడం తెలుగుదేశం పార్టీ కుటుంబ బంధానికి నిదర్శనం.*

*ఇంకా ఈ కార్యక్రమంలో..*,

*నరేడ్ల.బాలకృష్ణారెడ్డి(DC-వైస్ చైర్మన్)*,

*మాతంగి. యేసు*,
*మాతంగి రామారావు*
*మల్లాది శంకర్రావు*,
*పులిపాక అనంతకుమార్*, *షేక్.బడేమియా,తదితరులు పాల్గొన్నారు*.

*ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి, ప్రతి కుటుంబానికి అవసరమైన సమయంలో తోడుగా నిలిచే స్ఫూర్తి కొనసాగాలని ఆకాంక్షిస్తూ…*
*ఇస్సాకు, విజయ్ కుమార్ కుటుంబాలకు* *నూతన గృహ నిర్మాణ శుభాకాంక్షలు..*.
*వారి నూతన గృహం* *ఆనందాలకు, ఆత్మీయతకు, శుభాలకు నిలయంగా మారాలని కోరుకుంటున్నాము..🙏🏡*

*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.