Saturday, 19 September 2026
  • Home  
  • కొండపల్లి బొమ్మల కాలనీ లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల్లో భాగంగా ఐదోవ రోజు ఘనంగా అన్నసమారాధన జరిగింది .ఈ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నూబోయిన చిట్టిబాబు గారికి, జనసేన అధికార ప్రతినిధి అక్కల రాంమోహన్ గాంధీ కి కమిటీ మెంబర్ దాము సుధాకర రావు, భవాని దంపతులు సాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గున్నారు.
- ఎన్ టి ఆర్ జిల్లా

కొండపల్లి బొమ్మల కాలనీ లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల్లో భాగంగా ఐదోవ రోజు ఘనంగా అన్నసమారాధన జరిగింది .ఈ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నూబోయిన చిట్టిబాబు గారికి, జనసేన అధికార ప్రతినిధి అక్కల రాంమోహన్ గాంధీ కి కమిటీ మెంబర్ దాము సుధాకర రావు, భవాని దంపతులు సాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.