Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

అనపర్తి ఏరియా ఆసుపత్రిలో సేవా సంకల్ప్ అభియాన్‌ కార్యక్రమాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అనపర్తి ఏరియా ఆసుపత్రిలో సేవా సంకల్ప్ అభియాన్‌ కార్యక్రమాలు

వార్త ముఖ్యాంశాలు

  • అనపర్తి, సెప్టెంబర్ 17 (పున్నమి ప్రతినిధి): ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహిస్తున్నారు.
  • ఈ సందర్భంగా అనపర్తి ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు.
  • ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మహిళా కార్మికులకు రొమ్ము క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు.

అనపర్తి, సెప్టెంబర్ 17 (పున్నమి ప్రతినిధి):
ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అనపర్తి ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మహిళా కార్మికులకు రొమ్ము క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని, ప్రజలు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పద్మశ్రీ, డాక్టర్‌ తరుణ్‌, వైద్య సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *