పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 17 రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు



