నెల్లూరు నగరం లోని జ్యోతిరావు ఫులే దంపతుల విగ్రహం వద్ద తెలంగాణ బి సి సమాఖ్య పిలుపుమేరకు 2001 లో విడుదలైన వెంటాడే కలలు-వెనుకబడిన కులాలు గ్రంథం రజతోస్త్చావ సభకు
20 వ తేదీ హైదరాబాదు చలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది .. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్ష వర్గ సభ్యులు, అంతర్జాతీయ కవి, సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పెరుగు రామకృష్ణ, ఆవిష్కరణ చేయగా పెన్న రచయితల సంఘం అధ్యక్షులు అవ్వారు శ్రీధర్ బాబు, కవులు అన్నం శివకృష్ణ ప్రసాద్, యర్రాబత్తిన మునీంద్ర పాల్గొన్నారు..!

చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ
నెల్లూరు నగరం లోని జ్యోతిరావు ఫులే దంపతుల విగ్రహం వద్ద తెలంగాణ బి సి సమాఖ్య పిలుపుమేరకు 2001 లో విడుదలైన వెంటాడే కలలు-వెనుకబడిన కులాలు గ్రంథం రజతోస్త్చావ సభకు 20 వ తేదీ హైదరాబాదు చలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది .. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్ష వర్గ సభ్యులు, అంతర్జాతీయ కవి, సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పెరుగు రామకృష్ణ, ఆవిష్కరణ చేయగా పెన్న రచయితల సంఘం అధ్యక్షులు అవ్వారు శ్రీధర్ బాబు, కవులు అన్నం శివకృష్ణ ప్రసాద్, యర్రాబత్తిన మునీంద్ర పాల్గొన్నారు..!

