ఎలమంచిలి: SGA ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబరు మొదటి వారంలో నిర్వహించిన పోషకాహార వారోత్సవాలు నేటితో ఘనంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సోమలిగపాలెం పీహెచ్సీ వైద్యులు డా. మోహన్ చక్రీ మాట్లాడుతూ యువత చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, గుడ్డు వంటి పోషకాహారాన్ని ప్రతిరోజూ సమతుల్యంగా తీసుకోవాలని సూచించారు. వారోత్సవాల్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ డా. పి. చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్ వి స్ సత్యనారాయణ జంతుశాస్త్ర విభాగాధిపతి డా. కె. సుజాత,జంతుశాస్త్ర అధ్యాపకులు డా . శశికళ, బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

యువత చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, గుడ్డు వంటి పోషకాహారాన్ని ప్రతిరోజూ సమతుల్యంగా తీసుకోవాలి