సెప్టెంబర్ 11 తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం (పున్నమి ప్రతినిధి) తాళ్లపూడి మండలంలో కొద్ది రోజులుగా ఎండ తీవ్రత, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న తాళ్లపూడి మండల ప్రజలకు శుక్రవారం వాతావరణం కాస్త ఊరటనిచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో మండలవ్యాప్తంగా ఉదయం నుంచే ఆకాశం మబ్బుపట్టి కనిపించింది. పలు గ్రామాల్లో చిన్న చిన్న చినుకులు.వర్షంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గి వాతావరణం చల్లబడింది.

అల్పపీడన ద్రోణి ప్రభావంతో చల్లబడిన వాతావరణంతో ఊరట