నిన్నటి రోజున వైఎస్ఆర్సిపి గుండాల చేతిలో ప్రాణాలు విడిచిన *వలిపి బాలయ్య* గారి *అంత్యక్రియలు* ఈరోజు *పెళ్లకూరు మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మధ్య వడ్డీపాలెం గ్రామం లో ఘనంగా నిర్వహించడం జరిగింది…*
👉 సుల్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ *నెలవల సుబ్రహ్మణ్యం* గారు పాల్గొని *వలిపి బాలయ్య పాడి మోసి వారికి ఘన నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మీ కుటుంబానికి అండగా నిలబడుతుందని తెలియజేశారు….*
👉 అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు *సంచి కృష్ణయ్య గారు, ప్రధాన కార్యదర్శి దర్శనం భేటీ చైతన్య కృష్ణారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పేరు రమేష్ నాయుడు గారు, పేరు మధుసూదన్ నాయుడు గారు కూడా ఒలిపి బాలయ్య పాడి మోసి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థించడం జరిగింది.*

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగానే ఉంటుంది, వలిపి బాలయ్య పాడి మోసిన – సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జి నెలవల సుబ్రహ్మణ్యం* గారు…….
నిన్నటి రోజున వైఎస్ఆర్సిపి గుండాల చేతిలో ప్రాణాలు విడిచిన *వలిపి బాలయ్య* గారి *అంత్యక్రియలు* ఈరోజు *పెళ్లకూరు మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మధ్య వడ్డీపాలెం గ్రామం లో ఘనంగా నిర్వహించడం జరిగింది…* 👉 సుల్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ *నెలవల సుబ్రహ్మణ్యం* గారు పాల్గొని *వలిపి బాలయ్య పాడి మోసి వారికి ఘన నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మీ కుటుంబానికి అండగా నిలబడుతుందని తెలియజేశారు….* 👉 అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు *సంచి కృష్ణయ్య గారు, ప్రధాన కార్యదర్శి దర్శనం భేటీ చైతన్య కృష్ణారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పేరు రమేష్ నాయుడు గారు, పేరు మధుసూదన్ నాయుడు గారు కూడా ఒలిపి బాలయ్య పాడి మోసి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థించడం జరిగింది.*

