మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆర్టీఐ సవరణ నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయం సామాజిక కార్యకర్త అన్నా హజారే చేపట్టనున్న నిరాహార దీక్షకు ముందు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజల అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని పాత నిబంధనలనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీఐ కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.

- News
మహారాష్ట్రలో కొత్త ఆర్టీఐ నిబంధనలకు బ్రేక్.. అన్నా హజారే దీక్ష విరమణ