పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10 ప్రజలు సిరిసిల్ల జిల్లా
వినాయక చవితి సందర్భంగా మండపాల ఏర్పాట్లపై ప పోలీసులు ఆంక్షలు విధించడం సరికాదని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి అన్నారు అనుమతుల పేరుతో నిర్వాహకులను భయభ్రాంతులకు గురి చేయవద్దని కోరారు హిందువులు స్వేచ్ఛగా పండుగ జరుపుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మండపాల నిర్వహణ విగ్రహాల ప్రతిష్ట విషయంలో అనవసర ఇబ్బందులు కలిగించరాదన్నారు



