Thursday, 10 September 2026
  • Home  
  • ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం వేడుకలు
- వరంగల్

ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం వేడుకలు

తెలంగాణ భాష యాస సంస్కృతి వారదులు విద్యార్థులే ఉప్పరపల్లి జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయ. ప్రజా కవి కాళోజి నారాయణరావు జయంతి పురస్కరించుకొని మండలంలోని ఉప్పరపల్లి ఉన్నత పాఠశాల తెలంగాణ భాష సాంస్కృతి సాహిత్యం వైభవాన్ని ప్రారంభించేలా తెలంగాణ భాషా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉప్పరపల్లి ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు లింకపల్లి మొగిలి ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ సాంస్కృతి సాహిత్యాలు పోటీలు నిర్వహించారు వ్యాసరచన ఉపన్యాసం చిత్రలేఖనo నిత్యం స్క్రిట్ పద్య పోరాటన తదితరా అంశాల్లో పోటీలు నిర్వహించి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీశారు తొలుత కాలోజి నారాయణరావు చిత్రపురాటానికి పూలమాలలు సమర్పించారు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలంగాణ మండలికం భాష మాధుర్యం తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయలు గొప్పతనాన్ని తమ ప్రసంగాలు పద్యాలు నృత్యాలు స్కిట్ క్విజ్ మరియు చిత్రలేఖన ద్వారా చక్కగా ప్రదర్శించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.