జనగామ జిల్లా పాలకుర్తి మండలం పాలకుర్తి గ్రామంలో రైతులు సాగు చేసిన బంతి పూల తోటలు అద్భుతంగా వికసించాయి. రాబోయే వినాయక చవితి, దసరా, దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకుని పసుపు మరియు ఆరెంజ్ రంగు బంతి పూలను సాగు చేశారు. పూలతోటలు పసుపు, నారింజ వర్ణాలతో కనువిందు చేస్తూ గ్రామ సౌందర్యాన్ని పెంచుతున్నాయి. పండుగ సీజన్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రైతులకు మంచి ఆదాయం లభించి, ఆర్థికంగా లాభాలు చేకూరుతాయని ఆశిస్తున్నారు.

పాలకుర్తిలో కళకళలాడుతున్న పసుపు, ఆరెంజ్ బంతి పూల తోటలు!