Wednesday, 9 September 2026
  • Home  
  • ముఖ్యమంత్రి సహాయ నిది పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన జిల్లా కార్యదర్శి కంది క్రిష్ణ చైతన్య రెడ్డి
- వరంగల్

ముఖ్యమంత్రి సహాయ నిది పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన జిల్లా కార్యదర్శి కంది క్రిష్ణ చైతన్య రెడ్డి

చెన్నారావుపేట మండలం ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కంది కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజలు అనారోగ్యానికి గురై హాస్పిటల్ లో చేరితే వారికి ప్రభుత్వం అండగా ఉండి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులను జారీ చేస్తుందని వారు అన్నారు….ముఖ్యమంత్రి సహాయ నిధి పొందిన వారిలో హంసభద్రయ్య రూపాయలు 84 వేల 500,ఎదురబోయిన హైమా 54 వేలు,ఎల్లగౌడ్ 36 వేల 500, చిరబోయిన మౌనిక 25వేలు,రాజకోటి బిక్షపతి 54వేలు రూపాయల చెక్కులను ఈ రోజు స్థానిక కాంగ్రెస్ కార్యాలయం వద్ద అందించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దొంతి శ్రీను,మార్కెట్ డైరెక్టర్ కోరే కూమారస్వామి కుండే కుమార స్వామి,మెంతుల రమేష్ మాజీ సర్పంచ్ విజయరామరాజు, జోరు వీరయ్య కొమురయ్య వార్డు సభ్యుడు లక్క రాజు యువ నాయకులు వనపర్తి శోభన్,శ్రీను,తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.