మధు బాబు పున్నమి ప్రతినిధి నెల్లూరు భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) రూపకల్పనకు తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల ఈ.ఆర్.ఓ లతో ఎన్నికల ఉన్నతాధికారులు సమీక్షా సమావేశాన్ని తిరుపతి పట్టణంలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో గురువారం నిర్వహించారు.
సమావేశానికి నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని సిటీ నియోజకవర్గం – 117 ఈ.ఆర్.ఓ / కమిషనర్ వై.ఓ నందన్ హాజరయ్యారు.




