మాధవధార, న్యూస్‌టుడే: రానున్న స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని పార్టీ నాయకులు తెలిపారు. మాధవధారలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు. అలాగే అవసరమైన వారికి అండగా నిలుస్తామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన డాక్టర్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు గారు, ఉషా కిరణ్ గారు (JSP నార్త్ ఇంచార్జ్) బోడసింగి శ్రీధర్ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
మాధవధార, న్యూస్‌టుడే: రానున్న స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని పార్టీ నాయకులు తెలిపారు. మాధవధారలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు. అలాగే అవసరమైన వారికి అండగా నిలుస్తామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన డాక్టర్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు గారు, ఉషా కిరణ్ గారు (JSP నార్త్ ఇంచార్జ్) బోడసింగి శ్రీధర్ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

