తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం సెప్టెంబర్ 8
విద్యార్థుల భవిష్యత్తుపై పాటుపడుతు కృషి చేస్తున్న టీచర్స్
నల్లజర్ల , తాడేపల్లి గూడెం మండలం పెడతాడేపల్లి గ్రామంలో వున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకువున్న విద్యార్థులు చక్కగా చదువుకుంటూ ఉన్నారు విద్యార్థులకు చక్కటి పాఠాలు నేర్పుతూ మంచి క్రమశిక్షణలో నడిపిస్తున్న ప్రిన్సిపల్ బి రాజారావు విద్యార్థుల యొక్క భవిష్యత్తే నా ధ్యేయం అంటూ నిరంతరం విద్యార్థులతో ఉండి వారి బాగోగులు చూసుకుంటూ ఒక తండ్రిగా వారిని అన్ని విషయాల్లో మంచి క్రమశిక్షణలో పెంచుతూ విద్యార్థుల పట్ల మంచి ప్రేమ కలిగి నిత్యము పిల్లలతోనే గడుపుతూ బిడ్డలు బాగా చదువుకోవాలని రేపటి దినాన్ని మంచి ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితుల్లో ఉండాలని విద్య పట్ల ఎంతో మొక్కువు చూపుతున్న ప్రిన్సిపల్ మరియు టీచర్స్ రాత్రిపూట విద్యార్థులకు స్టడీ అవర్స్ పెట్టి దగ్గరుండి మరి అన్ని చదివిస్తున్న టీచర్స్ రానున్న టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో ప్రతి ఒక్కరూ పాస్ అవ్వాలని స్కూల్ కి టీచర్స్ కి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి విద్యార్థులుగా ఉండాలని ఎప్పటినుండే రాత్రి పగలు కూడా వారిని చదువులో మరింత బలోపేతం చేస్తూ విద్యార్థులకు మంచి బోధన అందిస్తున్న టీచర్స్ బృందం వారికి కావలసిన ఆహారము అందిస్తూ మంచి పోషకాలు విటమిన్స్ కలిగినటువంటి ఆహారాన్ని విద్యార్థులకు పెడుతూ ఆరోగ్యంగా చూసుకుంటున్న స్కూల్ యాజమాన్యం విద్యార్థులు మరింతగా బాగా చదువుకోవాలని ఆకాంక్షిస్తూ విద్యార్థుల పట్ల టీచర్స్ ఎంతో మక్కువ కలిగి నిరంతరం కృషి చేస్తున్న అంబేద్కర్ గురుకుల పాఠశాల టీచర్స్ బృందం. విద్యార్థులు మరింత క్రమశిక్షణతో బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలిఅని తెలియజేసిన టీచర్స్ బృందం. పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి


