తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సబితా ఇంద్రారెడ్డి గొంతు పిసికి, సునీతా లక్ష్మారెడ్డి చీర లాగారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలపైనే తిరిగి కేసులు పెట్టడం దారుణమన్నారు. అసెంబ్లీ “గౌరవ సభ కాదు.. కౌరవ సభ”గా మారిందని విమర్శించారు. స్పీకర్‌పై తమకు పూర్తి గౌరవం ఉందని పేర్కొంటూ, దళితులపై ప్రేమ ఉంటే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

గౌరవ సభ కాదు.. కౌరవ సభ|హరీశ్‌రావు