Tuesday, 8 September 2026
  • Home  
  • డీసీపల్లిలో మహిళ ఆత్మహత్య.. భార్యాభర్తల గొడవలే కారణమా?
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డీసీపల్లిలో మహిళ ఆత్మహత్య.. భార్యాభర్తల గొడవలే కారణమా?

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లిలో విషాదం చోటుచేసుకుంది. హనీ అనే మహిళ ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా జరుగుతున్న గొడవల కారణంగానే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు, స్థానికులను విచారించి వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు అసలు కారణం ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.