నర్సంపేట నియోజకవర్గ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సీఐ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిద్దగోని జయశ్రీ ని తన కార్యాలయంలో గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జిల్లా వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి శాలువా పుష్ప గుచ్చములతో సోమవారం సత్కరించడం జరిగింది .ఈ సందర్బంగా గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ అనంతుల రమేష్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికుల సమస్య లు పరిష్కారం చేయాలన్నారు.తాటి, ఈత చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని,ఇతర కులాల వారికిలైసెన్స్ లు ఇవ్వకూడధని, గౌడ కులస్థులు దరఖాస్తు చేసుకున్న వారందరికీ వారం రోజుల్లో సభ్యత్వం ఇవ్వాలని తెలియ చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గొపగాని వెంకట్ గౌడ్,సలహాదారులు సొల్టీ సారయ్య గౌడ్,రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జి కందుల శ్రీనివాస్ గౌడ్,జిల్లా కోశాధికారి మర్ద గణేష్ గౌడ్,గంప రాజేశ్వర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు తాబేటి శ్రీనివాస్ గౌడ్ ,చెన్నారావుపేట మండల అధ్యక్షులు గోడిశాల మల్లయ్య గౌడ్, దుగ్గొండి మండలం అధ్యక్షులు తడుక కొమురయ్య గౌడ్, తదితరులు పాల్గోనడం జరిగింధి.

గీత కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి – మోకుదెబ్బ రమేష్ గౌడ్