Monday, 7 September 2026
  • Home  
  • ఘనంగా మష్కూర్ బాబా 16వ గంధమహోత్సవం… గంధమహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఘనంగా మష్కూర్ బాబా 16వ గంధమహోత్సవం… గంధమహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్

అనంతసాగరం సెప్టెంబర్ 07,పున్నమి ప్రతినిధి : మండల కేంద్రం అనంతసాగరం బస్టాండ్ సెంటర్లో వెలిసి వున్న శ్రీ హజ్రత్ మష్కుర్ అలీషా ఖాదరి వారి 16వ గంధ మహోత్సవం ఆదివారం రాత్రి దర్గా పీఠాధిపతులు మజీద్ సాహెబ్ సాని సాహెబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ గంధమహోత్సవానికి రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, సయ్యద్ సమీ హుస్సేని ముఖ్య అతిధులుగా పాల్గొని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్బంగా దర్గా వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు..ఈ గంధమహోత్సవంలో డిప్యూటీ మేయర్ ఇంతియాజ్, టీడీపీ పార్లమెంట్ నాయకులు సాబీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు..

అనంతసాగరం సెప్టెంబర్ 07,పున్నమి ప్రతినిధి :
మండల కేంద్రం అనంతసాగరం బస్టాండ్ సెంటర్లో వెలిసి వున్న శ్రీ హజ్రత్ మష్కుర్ అలీషా ఖాదరి వారి 16వ గంధ మహోత్సవం ఆదివారం రాత్రి దర్గా పీఠాధిపతులు మజీద్ సాహెబ్ సాని సాహెబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ గంధమహోత్సవానికి రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, సయ్యద్ సమీ హుస్సేని ముఖ్య అతిధులుగా పాల్గొని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్బంగా దర్గా వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు..ఈ గంధమహోత్సవంలో డిప్యూటీ మేయర్ ఇంతియాజ్, టీడీపీ పార్లమెంట్ నాయకులు సాబీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.