ശനിയാഴ്ച, 5 സെപ്റ്റംബർ 2026
  • Home  
  • నందమూరి హరికృష్ణ గారి సేవా స్ఫూర్తి చిరస్మరణీయం:: తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వైవిబి రాజేంద్రప్రసాద్ గారు*
- అన్నమయ్య

నందమూరి హరికృష్ణ గారి సేవా స్ఫూర్తి చిరస్మరణీయం:: తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వైవిబి రాజేంద్రప్రసాద్ గారు*

నందమూరి హరికృష్ణ గారి సేవా స్ఫూర్తి చిరస్మరణీయం:: తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వైవిబి రాజేంద్రప్రసాద్ గారు* స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా నిమ్మకూరు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమం లో ఎన్టీఆర్ కుమారులు నందమూరి రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా, టిడిపి నాయకులు కొనగళ్ళ నారాయణరావు గారు, ఎమ్మెల్యేలు వల్ల కుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావు, కాగిత కృష్ణ ప్రసాద్, వీరంకి గురుమూర్తి గార్లతో పాటు మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్రప్రసాద్ గారు పాల్గొని హరికృష్ణ గారి చిత్రపటానికిపూల మాలలు వేసి నివాళులు అర్పించారు,మెగా వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ గారు ప్రారంభించిన రాజకీయ ప్రస్థానంలో హరికృష్ణ గారు కూడా కీలకంగా పనిచేశారనీ. తెలుగుదేశం పార్టీ కోసం ఆయన చేసిన సేవలు, పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతాయి అని అన్నారు.ఆయన స్పష్టమైన మాట తీరు ధైర్యం సేవాభావం నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని రాజేంద్రప్రసాద్ అన్నారు. కొనకళ్ళ నారాయణరావు గారు మాట్లాడుతూ….ప్రజలతో ఎంతో ఆత్మీయంగా ఉండే హరికృష్ణ గారు, కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లా చూసుకునేవారు.అని అన్నారు, ఈ కార్యక్రమంలో టీడీపీరాష్ట్ర నాయకులు గుమ్మడి గోపాలకృష్ణ గారు, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, చేన్నపాటి గాంధీ, పేరేపి ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

నందమూరి హరికృష్ణ గారి సేవా స్ఫూర్తి చిరస్మరణీయం:: తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వైవిబి రాజేంద్రప్రసాద్ గారు*
స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా నిమ్మకూరు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమం లో ఎన్టీఆర్ కుమారులు నందమూరి రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా, టిడిపి నాయకులు కొనగళ్ళ నారాయణరావు గారు, ఎమ్మెల్యేలు వల్ల కుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావు, కాగిత కృష్ణ ప్రసాద్, వీరంకి గురుమూర్తి గార్లతో పాటు మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్రప్రసాద్ గారు పాల్గొని హరికృష్ణ గారి చిత్రపటానికిపూల మాలలు వేసి నివాళులు అర్పించారు,మెగా వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ
తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ గారు ప్రారంభించిన రాజకీయ ప్రస్థానంలో హరికృష్ణ గారు కూడా కీలకంగా పనిచేశారనీ. తెలుగుదేశం పార్టీ కోసం ఆయన చేసిన సేవలు, పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతాయి అని అన్నారు.ఆయన స్పష్టమైన మాట తీరు ధైర్యం సేవాభావం నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని రాజేంద్రప్రసాద్ అన్నారు. కొనకళ్ళ నారాయణరావు గారు మాట్లాడుతూ….ప్రజలతో ఎంతో ఆత్మీయంగా ఉండే హరికృష్ణ గారు, కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లా చూసుకునేవారు.అని అన్నారు, ఈ కార్యక్రమంలో టీడీపీరాష్ట్ర నాయకులు గుమ్మడి గోపాలకృష్ణ గారు, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, చేన్నపాటి గాంధీ, పేరేపి ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

ഞങ്ങളേക്കുറിച്ച്

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి സിനിമలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

ഞങ്ങൾക്ക് ഇമെയിൽ ചെയ്യുക: punnami.news@gmail.com

സബ്സ്ക്രൈബ് ചെയ്യുക

పున్నమి  @2025. എല്ലാ അവകാശങ്ങളും സംരക്ഷിച്ചിരിക്കുന്നു.