తూ. గో జిల్లా..
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 5
పాస్టర్ల ప్రార్థన సహకారంతో పాదయాత్ర ప్రారంభించిన గోపాలపురం శాసన సభ్యులు మద్దిపాటి.
నల్లజర్ల నల్లజర్ల గ్రామం ఎన్ టీ ఆర్ విగ్రహం నుండి ప్రారభించిన పాదయాత్ర, గ్రామాల్లో ప్రజల వద్దకు పరిపాలన చేరేలాగా,ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ స్వరాజ్యం పేరుతో నల్లజర్ల నుండి ద్వారకా తిరుమల వరకు 27 కిలోమీటర్ల పాదయాత్ర నియోజకవర్గ పాస్టర్స్ అందరిని ఆహ్వానించి మొట్టమొదటిగా పాస్టర్లు అందరితో ప్రార్థన చేయించుకొని ఏసుప్రభు యొక్క ఆశీస్సులు మెండుగా తనకు ఉండాలని ప్రార్థనతో పాదయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు.. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల పాస్టర్స్ పెద్దలు నాయకులు ఒక మంది పాల్గొని ప్రార్థన చేశారు
ఇప్పటివరకు ప్రతిపక్షంలో ఉన్నవారు అధికారంలో లేని వారు పాదయాత్ర చేయడం రాష్ట్రంలో సాంప్రదాయంగా వస్తున్న నేపథ్యంలో.
అధికారం లో ఉండి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజలకు నాయకులకు మధ్య ఎటువంటి దూరం ఉండకూడదని ప్రజలతో మమేకమై ఉండేందుకు గ్రామ స్వరాజ్యం ఎంతో ఉపయోగపడుతుందని మద్దిపాటి అన్నారు .
నాయకులు వేరు ప్రజలు వేరు కాదని ప్రజలు ఎన్నుకున్న వారే నాయకులని ఈ గ్రామ స్వరాజ్యం ద్వారా ప్రజల్లోకి వెళుతుందని పలువురు తెదేపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి
నల్లజర్ల నల్లజర్ల గ్రామం ఎన్ టీ ఆర్ విగ్రహం నుండి ప్రారభించిన పాదయాత్ర, గ్రామాల్లో ప్రజల వద్దకు పరిపాలన చేరేలాగా,ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ స్వరాజ్యం పేరుతో నల్లజర్ల నుండి ద్వారకా తిరుమల వరకు 27 కిలోమీటర్ల పాదయాత్ర నియోజకవర్గ పాస్టర్స్ అందరిని ఆహ్వానించి మొట్టమొదటిగా పాస్టర్లు అందరితో ప్రార్థన చేయించుకొని ఏసుప్రభు యొక్క ఆశీస్సులు మెండుగా తనకు ఉండాలని ప్రార్థనతో ప్రారంభించిన పాదయాత్ర ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు..