Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శ్రీ కాళహస్తి లోవ్యక్తి అదృశ్యం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీ కాళహస్తి లోవ్యక్తి అదృశ్యం

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి పట్టణం కుందేటి వారి వీధి బహుదూర్ పేట లో నివాసం ఉంటున్న రమేష్ కుమారుడు ఎన్.ప్రవీణ్ కుమార్(30) ఇతను సుమారు రెండు నెలల క్రితం కాకినాడ లో చేపలు పట్టడానికి వెళ్లి వస్తానని చెప్పినాడని ఇంతవరకు రాలేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు…
  • ఇతని ఆచూకీ తెలిస్తే ఈ క్రింది ఫోన్ నెంబర్ కి9440900008 సమాచారం ఇవ్వాలి అని వారు కోరారు.

శ్రీకాళహస్తి పట్టణం కుందేటి వారి వీధి బహుదూర్ పేట లో నివాసం ఉంటున్న రమేష్ కుమారుడు ఎన్.ప్రవీణ్ కుమార్(30) ఇతను సుమారు రెండు నెలల క్రితం కాకినాడ లో చేపలు పట్టడానికి వెళ్లి వస్తానని చెప్పినాడని ఇంతవరకు రాలేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని శ్రీకాళహస్తి టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి తెలియజేశారు. ఇతని ఆచూకీ తెలిస్తే ఈ క్రింది ఫోన్ నెంబర్ కి9440900008 సమాచారం ఇవ్వాలి అని వారు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *