Saturday, 5 September 2026
  • Home  
  • శ్రీకృష్ణాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
- తిరుపతి

శ్రీకృష్ణాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అవతరించిన శ్రీకృష్ణుడి ఆశీస్సులతో మన రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. భగవద్గీతలో కృష్ణభగవానుడు ప్రబోధించిన ‘కర్తవ్య నిర్వహణ’ అనే సిద్ధాంతమే ప్రజాసేవలో TDPకి మార్గదర్శకం. ఆ వేణుగోపాలుడు మన రైతన్నలకు సమృద్ధిగా పాడిపంటలు, యువతకు మంచి భవిష్యత్తు, ప్రతి ఇంట్లో ఆయురారోగ్యాలు, సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జై హింద్! జై తెలుగుదేశం!

దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అవతరించిన శ్రీకృష్ణుడి ఆశీస్సులతో మన రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. భగవద్గీతలో కృష్ణభగవానుడు ప్రబోధించిన ‘కర్తవ్య నిర్వహణ’ అనే సిద్ధాంతమే ప్రజాసేవలో TDPకి మార్గదర్శకం.

ఆ వేణుగోపాలుడు మన రైతన్నలకు సమృద్ధిగా పాడిపంటలు, యువతకు మంచి భవిష్యత్తు, ప్రతి ఇంట్లో ఆయురారోగ్యాలు, సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.

జై హింద్! జై తెలుగుదేశం!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.