Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

రైల్వే అభివృద్ధికి డబుల్‌ లైన్‌ పనులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రైల్వే అభివృద్ధికి డబుల్‌ లైన్‌ పనులు
Oplus_16908288

బద్రాద్రి కొత్తగూడెం, చుంచుపల్లి మండలం, ఆగస్టు 28,(పున్నమి ప్రతినిధి)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైల్వే అభివృద్ధికి సంబంధించిన పనులు వేగం పుంజుకుంటున్నాయి. డోర్నకల్‌ జంక్షన్‌–భద్రాచలం రోడ్‌ మధ్య 54.43 కిలోమీటర్ల మేర డబుల్‌ లైన్‌ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. సుమారు రూ.770.12 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు. డబుల్‌ లైన్‌ అందుబాటులోకి వస్తే రైళ్ల రాకపోకలు పెరగడంతో పాటు ప్రయాణికులు, భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం కలగనుంది. మరోవైపు భద్రాచలం రోడ్‌ రైల్వే స్టేషన్‌ను అమృత్‌ భారత్‌ పథకం కింద ఆధునీకరిస్తున్నారు. లిఫ్ట్‌, ఎస్కలేటర్‌, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి వంటి ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

రైల్వే అభివృద్ధికి డబుల్‌ లైన్‌ పనులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *