Friday, 11 September 2026
  • Home  
  • రాఖీ పౌర్ణమి సందర్భంగా పద్మశాలి సంఘం ఘనంగా వేడుకలు,
- నిజామాబాద్

రాఖీ పౌర్ణమి సందర్భంగా పద్మశాలి సంఘం ఘనంగా వేడుకలు,

నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం అయిలాపూర్ గ్రామ లో రాఖీ పౌర్ణమి సందర్భంగా మార్కండేయ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు అందరూ హాజరై రాఖీ కట్టుకుని జంజిరా లు వేసుకుని వేడుకున్నారు, కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గొనె కృష్ణ ఉపాధ్యక్షులు గుల్లే బాలా కృష్ణ, కార్యదర్శి సంతోష్, ఉప కార్యదర్శి పిస్కా ప్రకాష్, కోశాధికారి చిక్కెల నవీన్, సలహాదారులు, అవధూత నర్సయ్య, జీవన్, వెంకటేష్, సాయిలు, బాడీ మెంబర్స్, రిపోర్ట్ చిక్కెల నరేష్ తదితరులు పాల్గొన్నారు…. Uploaded Video:

నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం అయిలాపూర్ గ్రామ లో రాఖీ పౌర్ణమి సందర్భంగా మార్కండేయ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు అందరూ హాజరై రాఖీ కట్టుకుని జంజిరా లు వేసుకుని వేడుకున్నారు, కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గొనె కృష్ణ ఉపాధ్యక్షులు గుల్లే బాలా కృష్ణ, కార్యదర్శి సంతోష్, ఉప కార్యదర్శి పిస్కా ప్రకాష్, కోశాధికారి చిక్కెల నవీన్, సలహాదారులు, అవధూత నర్సయ్య, జీవన్, వెంకటేష్, సాయిలు, బాడీ మెంబర్స్, రిపోర్ట్ చిక్కెల నరేష్ తదితరులు పాల్గొన్నారు….

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.