Sunday, 30 August 2026
  • Home  
  • నాగర్ కర్నూల్ : సమర భేరి: ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా
- నాగర్‌కర్నూల్

నాగర్ కర్నూల్ : సమర భేరి: ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయిస్ జేఏసీ నిర్ణయం మేరకు నాగర్ కర్నూలు జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా జేఏసీ చైర్మన్ శ్రీ *భావండ్ల వెంకటేష్* గారి అధ్యక్షతన పెండింగ్ డిఏల విడుదల పిఆర్సి ని అమలుపరచడం పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ లాంటి దీర్ఘకాలికంగా ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ల సాధన కొరకు *మహా ధర్నా* కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జేఏసీ సెక్రటరీ జనరల్ రాజశేఖర్ రావు అడిషనల్ సెక్రటరీ జనరల్ గార్లు సత్యనారాయణ రెడ్డి శ్రీధర్ శర్మ శ్రీధర్ రావు జేఏసీ భాగస్వామ్య సంఘాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంఘ బాధ్యులు ప్రాథమిక సభ్యులు జిల్లాలోని అన్ని రకాల డిపార్ట్మెంట్ల ఉద్యోగులు పాల్గొని మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.