Monday, 24 August 2026
  • Home  
  • రైళ్ల పాక్షిక రద్దు / పాక్షిక ప్రారంభం
- ఆంధ్రప్రదేశ్

రైళ్ల పాక్షిక రద్దు / పాక్షిక ప్రారంభం

ఖుర్దా రోడ్ డివిజన్ పరిధిలోని పూరీ రైల్వే స్టేషన్‌లో 5 & 6వ ప్లాట్‌ఫారమ్‌ల అభివృద్ధి పనులకు సంబంధించి భద్రతాపరమైన ఆధునీకరణ పనులు చేపడుతున్నందున, క్రింది రైళ్ల రాకపోకలను మలతీపట్పూర్ (MLT) రైల్వే స్టేషన్ వరకు మాత్రమే పరిమితం చేసి, అక్కడి నుంచే తిరుగు ప్రయాణం ప్రారంభించేలా మార్పులు చేశారు.1. రైలు నం. 17480 తిరుపతి – పూరీ ఎక్స్‌ప్రెస్తిరుపతి నుంచి 25, 26, 27, 29, 30 ఆగస్టు 2026 తేదీల్లో, అలాగే 1, 2, 3, 5, 6, 8, 9, 10, 12, 13, 15, 16, 17, 19, 20, 22, 23, 24, 26, 27, 29, 30 సెప్టెంబర్ 2026 తేదీల్లో మరియు 1, 3, 4, 6, 7, 8, 10, 11, 13, 14, 15, 17, 18, 20 అక్టోబర్ 2026 తేదీల్లో బయలుదేరే రైలు పూరీకి బదులుగా మలతీపట్పూర్ (MLT) స్టేషన్‌లోనే ముగుస్తుంది.2. రైలు నం. 17479 పూరీ – తిరుపతి ఎక్స్‌ప్రెస్తిరుగు ప్రయాణంలో 26, 27, 28, 30, 31 ఆగస్టు 2026 తేదీల్లో, 2, 3, 4, 6, 7, 9, 10, 11, 13, 14, 16, 17, 18, 20, 21, 23, 24, 25, 27, 28, 30 సెప్టెంబర్ 2026 తేదీల్లో మరియు 1, 2, 4, 5, 7, 8, 9, 11, 12, 14, 15, 16, 18, 19 అక్టోబర్ 2026 తేదీల్లో పూరీకి బదులుగా మలతీపట్పూర్ (MLT) స్టేషన్ నుంచి తిరుపతికి బయలుదేరుతుంది.3. రైలు నం. 22973 గాంధీధామ్ – పూరీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్28 ఆగస్టు 2026, 4, 11, 18, 25 సెప్టెంబర్ 2026 మరియు 2, 9, 16 అక్టోబర్ 2026 తేదీల్లో గాంధీధామ్ నుంచి బయలుదేరే రైలు పూరీకి బదులుగా మలతీపట్పూర్ (MLT) స్టేషన్‌లోనే ముగుస్తుంది.4. రైలు నం. 22974 పూరీ – గాంధీధామ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్తిరుగు ప్రయాణంలో 29 ఆగస్టు 2026, 5, 12, 19, 26 సెప్టెంబర్ 2026 మరియు 3, 10, 17 అక్టోబర్ 2026 తేదీల్లో పూరీకి బదులుగా మలతీపట్పూర్ (MLT) స్టేషన్ నుంచి గాంధీధామ్‌కు బయలుదేరుతుంది.ప్రయాణికులకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని, ప్రయాణికులు ఈ మార్పులను గమనించి, తదనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.